రాగం : మోహన రాగం
తాళం : ఆదితాళం
Composer: జయదేవుని అష్టపది
Language: తెలుగు సంస్కృతం
ఆరోహణ : స రి2 గ2 ప ద2 స
అవరోహణ : స ద2 ప గ2 రి2 స
అను పల్లవి:
చందన చర్చిత నీల కళేబర
పీతవసన వనమాలీ
కేళి చలన్మణి కుండల మండిత
గండ యుగ స్మిత శాలీ
పల్లవి:
హరిరిహ ముగ్ధ వధూ నికరే
విలాసిని విలసతి కేళిపరే ||చందన||
చరణం: 1
కాపి విలాస విలాల విలోచన
ఖేలన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధవధూరధికం
మధుసూదన వదన సరోజం ||చందన||
చరణం: 2
శ్లిష్యతి కామపి చుంబతి కామపి
రమయతి కామపి రామా
పశ్యతి సస్మిత చారుతరా
అపరామను గచ్ఛతి వామా ||చందన||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



