Dévadévam Bhajé | దేవదేవం భజే దివ్య ప్రభావం | Annamacharya Keerthana

రాగం : హిందోళ
తాళం : ఖండచాపు 
Composer: అన్నమాచార్య కీర్తన
Language: తెలుగు
ఆరోహణ : స గ1 మ1 ద1 ని1 స 
అవరోహణ : స ని1 ద1 మ1 గ1 స 

దేవదేవం భజే దివ్య ప్రభావం 

రావణాసురవైరి రణపుంగవం రామం   ||దేవ|| 

రాజ వర శేఖరం రవికుల సుధాకరం 

ఆజానుబాహుం నీలాభ్రకాయమ్

రాజారి కోదండ రాజ దీక్షాగురుం 

రాజీవలోచనం రామచంద్రం రామం   ||దేవ|| 

పంకజాసన వినుత పరమ నారాయణం 

శంకరార్జిత జనక చాపదళనమ్  

లంకా విశోషణం లాలిత విభీషణం 

వెంకటేశం సాధు విబుధ వినుతం రామం ||దేవ||  




Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *