Krishnam Kalaya Sakhi | కృష్ణం కలయ సఖి సుందరం | Narayan Theerth

రాగం : ముఖారి
తాళం : ఆదితాళం 
Composer: నారాయణతీర్థుల తరంగం 
Language: సంస్కృతం
ఆరోహణ : స రి2 మ1ప ద2 స 
అవరోహణ : స ని1 ద1 ప మ1 గ1 రి2 స 

కృష్ణం కలయ సఖి సుందరం – బాల ||2|| 

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ    ||2|| 

విష్ణుం సురారి గణ జిష్ణుం సదా-బాల ||కృష్ణం|| 

ధీరం భవ జలధి పారం సకల వేద 

సారం సమస్త యోగి తారం సదా-బాల ||కృష్ణం|| 

శృంగార రసభర సంగీత సాహిత్య 

గంగా లహరి ఖేల సంగం సదా-బాల  ||కృష్ణం|| 

రామేణ జగదభి రామేణ బలభద్ర 

రామేణ సహవాప్త కామేన సదా-బాల ||కృష్ణం|| 

అర్థం శిథిలీకృతానర్థం శ్రీ నారాయణ 

తీర్థం పరమ పురుషార్థం సదా-బాల ||కృష్ణం|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *