పల్లవి: శంభో మహా దేవ దేవ  శివ శంభో మహాదేవ దేవేశ శంభో  శంభో మహా దేవ దేవ  ||శంభో||  చరణం: 1 ఫాలావనమ్రత్కిరీటం  ఫాల నేత్త్రార్చిషా దగ్ధ పంచేషుకీటమ్  శూలా హతారాతికూటం  శుద్ధ మర్దేందు చూడం భజే మార్గబంధుమ్ ||శంభో||  చరణం: 2 అంగే విరాజద్భుజంగం  అభ్ర గంగా తరంగాభిరామోత్తమాంగం  ఓంకార వాటీ కురంగం  సిద్ధ సంసేవితాంఘ్రిమ్ భజే మార్గబంధుమ్  ||శంభో||  చరణం: 3 కందర్ప దర్పఘ్న మేశం Continue Reading

రాగం : పంతువరాళి తాళం : ఆదితాళం Composer: త్యాగరాజు Language: తెలుగు సంస్కృతంఆరోహణ : స రి1 గ2 మ2 ప ద1 ని2 స అవరోహణ : స ని2 ద1ప మ2 గ2 రి1 స  పల్లవి: శివ శివ శివ యనరాదా..  శివ శివ శివ యనరాదా.. ఓరీ  భవ భయ బాధల నణచుకోరాదా  ||శివ||  అను పల్లవి: కామాదుల తెగకోసీ..  కామాదుల తెగకోసీ… ఓరీ  భామల పరులContinue Reading