రాగం : సావేరి (15th మేళకర్త మాయామాళవ జన్యం)
తాళం : త్రిశ్ర జాతి – ఆదితాళం
Composer: శ్యామశాస్త్రి
Language: సంస్కృతం
ఆరోహణ : సస రి1 మ1 ప ద1 స
అవరోహణ : స ని2 ద1 ప మ1 గ2 రి1 స
పల్లవి:
శంకరి శంకురు చంద్రముఖీ
అఖిలాండేశ్వరి శాంభవీ
సరసిజభవ సన్నుతే గౌరీ ||శంకరి||
అను పల్లవి:
సంకట హరిణీ
రిపు విధారిణి కళ్యాణీ
సదా నత ఫలదాయకి
హరనాయకి జగజ్జనని ||శంకరి||
చరణం:
శ్యామకృష్ణ సోదరీ
శ్యామలే సహోదరీ
సామగాన లోలె బాలె
సదార్థి భంజన శీలే ||శంకరి||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



