HimAdri SuthE PAhimAm | హిమాద్రి సుతే

రాగం : కళ్యాణి 
తాళం : రూపక తాళం 
Composer: శ్యామశాస్త్రి 
Language: తెలుగు 
ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స 
అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స 

పల్లవి:

హిమాద్రి సుతే పాహిమాం 

వరదే పరదేవతే   ||హిమాద్రి|| 

అను పల్లవి:

సుమేరు మధ్య వాసినీ

శ్రీ కామాక్షీ   ||హిమాద్రి|| 

చరణం:

శ్యామకృష్ణ సోదరీ గౌరీ 

పరమేశ్వరి గిరి 

జాల నీలవేణి కీర

వాణి శ్రీ లలితే   ||హిమాద్రి|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *