రాగం : ఆనందభైరవి తాళం : ఆదితాళం Composer: అన్నమయ్యLanguage: తెలుగుఆరోహణ : స గ1 రి2  గ1 మ1 ప ద2 ప స అవరోహణ : స ని1 ద2 ప మ1 గ1 రి2 స పల్లవి: ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని  పట్టి తెచ్చి పొట్టనిండ పాలు వోయరే  చరణం: 1 గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి చీమ గుట్టెనని తనContinue Reading