శివే పాహిమాం | Sive PAhimAm | త్యాగరాజ కృతి
2025-09-22
రాగం : శివేపాహిమాంతాళం : ఆది తాళంComposer: త్యాగరాజ Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స పల్లవి: శివేపాహిమాం అంబికే ఆశ్రిత ఫలదాయకి అంబ ||శివే|| అనుపల్లవి: కవేర జోతర తీర వాసినీ కాత్యాయని ధర్మ సంవర్ధినీ ||శివే|| చరణం: చరాచరమయి కరారవిందమున రామ చిలుకను బిరాన పూనీContinue Reading

