
రాగం : శివేపాహిమాం
తాళం : ఆది తాళం
Composer: త్యాగరాజ
Language: తెలుగు
ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స
అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స
పల్లవి:
శివేపాహిమాం అంబికే
ఆశ్రిత ఫలదాయకి అంబ ||శివే||
అనుపల్లవి:
కవేర జోతర తీర వాసినీ
కాత్యాయని ధర్మ సంవర్ధినీ ||శివే||
చరణం:
చరాచరమయి కరారవిందమున
రామ చిలుకను బిరాన పూనీ
పరాకు జూడ రాదు….
పరాకు జూప రాదు శ్రీ రఘు
వరాప్తుడను త్యాగరాజ వినుతే ||శివే||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



