సుధామయీ సుధా నిధీ | SudhAmayi SudhAnidhi

రాగం : అమృత వర్షిణి 
తాళం : రూపక తాళం
Composer: హరి కేశవ నల్లూర్ ముత్తయ్య భాగవతార్
Language: సంస్కృతం
ఆరోహణ : స గ2 మ2 ప ని2 స 
అవరోహణ : స ని2 ప మ2 గ2 స

పల్లవి:

సుధామయీ సుధా నిధీ 

సుమసరేక్షు కోదండే ||సుధా|| 

అను పల్లవి:

విధీంద్రనుత విమల సలహౌ…. ఆ….. 

విధీంద్రనుత విమల సలహౌ

వేదసారె విమలాంబికే 

ముక్తాయి :

. ని ప,   ప మ గ స   గ, స, || 

స ని. స గ   స గ మ ప   గ మ ప ని || 

స ని స. గ   స... ,   గ.. ని ప  ||

 స. సా.  ప పా   స గా మ ప ని ||        ||సుధా||

చరణం:

, సరసిజాక్షి జగన్మోహినీ 

, సరస రాగ మణిభూషిణి

హరికేశ ప్రియ కామిని 

ఆనందామృత వర్షిణి  || సుధా || 

ముక్తాయి :

. ని ప,   ప మ గ స   గ, స, || 

స ని. స గ   స గ మ ప   గ మ ప ని || 

స ని స. గ   స... ,   గ.. ని ప  ||

 స. సా.  ప పా   స గా మ ప ని ||        ||సుధా||


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *