రాగం : సావేరి (15th మేళకర్త మాయామాళవ జన్యం)తాళం : త్రిశ్ర జాతి – ఆదితాళం Composer: శ్యామశాస్త్రి Language: సంస్కృతం ఆరోహణ : సస రి1 మ1 ప ద1 స అవరోహణ : స ని2 ద1 ప మ1 గ2 రి1 స  పల్లవి: శంకరి శంకురు చంద్రముఖీ  అఖిలాండేశ్వరి శాంభవీ  సరసిజభవ సన్నుతే గౌరీ   ||శంకరి||  అను పల్లవి: సంకట హరిణీ  రిపు విధారిణి కళ్యాణీ  సదా నతContinue Reading

రాగం : కళ్యాణి తాళం : రూపక తాళం Composer: శ్యామశాస్త్రి Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స  పల్లవి: హిమాద్రి సుతే పాహిమాం  వరదే పరదేవతే   ||హిమాద్రి||  అను పల్లవి: సుమేరు మధ్య వాసినీ శ్రీ కామాక్షీ   ||హిమాద్రి||  చరణం: శ్యామకృష్ణ సోదరీ గౌరీ  పరమేశ్వరి గిరి  జాలContinue Reading

రాగం : శంకరాభరణం తాళం : ఆది తాళంComposer: శ్యామశాస్త్రి Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ1 గ2 రి2 స  పల్లవి: సరోజ దళ నేత్రీ హిమగిరి పుత్రీ  నీ పదాంబుజములే  సదా నమ్మినానమ్మా శుభమిమ్మా  శ్రీ మీనాక్షమ్మా ||సరోజ|| | అను పల్లవి: పరాకు సేయకు వరదాయకి నీ వలె దైవము లోకములో గలదా  పురాణీContinue Reading