Shankari shamkuru chandramukhi | శంకరి శంకురు చంద్రముఖీ 

రాగం : సావేరి (15th మేళకర్త మాయామాళవ జన్యం)
తాళం : త్రిశ్ర జాతి – ఆదితాళం 
Composer: శ్యామశాస్త్రి 
Language: సంస్కృతం 
ఆరోహణ : సస రి1 మ1 ప ద1 స 
అవరోహణ : స ని2 ద1 ప మ1 గ2 రి1 స 

పల్లవి:

శంకరి శంకురు చంద్రముఖీ 

అఖిలాండేశ్వరి శాంభవీ 

సరసిజభవ సన్నుతే గౌరీ   ||శంకరి|| 

అను పల్లవి:

సంకట హరిణీ 

రిపు విధారిణి కళ్యాణీ 

సదా నత ఫలదాయకి

హరనాయకి జగజ్జనని   ||శంకరి|| 

చరణం:

శ్యామకృష్ణ సోదరీ 

శ్యామలే సహోదరీ 

సామగాన లోలె బాలె 

సదార్థి భంజన శీలే  ||శంకరి|| 


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *