రాగం : కళ్యాణి
తాళం : రూపక తాళం
Composer: శ్యామశాస్త్రి
Language: తెలుగు
ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స
అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స
పల్లవి:
హిమాద్రి సుతే పాహిమాం
వరదే పరదేవతే ||హిమాద్రి||
అను పల్లవి:
సుమేరు మధ్య వాసినీ
శ్రీ కామాక్షీ ||హిమాద్రి||
చరణం:
శ్యామకృష్ణ సోదరీ గౌరీ
పరమేశ్వరి గిరి
జాల నీలవేణి కీర
వాణి శ్రీ లలితే ||హిమాద్రి||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



