రాగం : కళ్యాణి తాళం : రూపక తాళం Composer: శ్యామశాస్త్రి Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స  పల్లవి: హిమాద్రి సుతే పాహిమాం  వరదే పరదేవతే   ||హిమాద్రి||  అను పల్లవి: సుమేరు మధ్య వాసినీ శ్రీ కామాక్షీ   ||హిమాద్రి||  చరణం: శ్యామకృష్ణ సోదరీ గౌరీ  పరమేశ్వరి గిరి  జాలContinue Reading

రాగం : అమృత వర్షిణి తాళం : రూపక తాళంComposer: హరి కేశవ నల్లూర్ ముత్తయ్య భాగవతార్Language: సంస్కృతంఆరోహణ : స గ2 మ2 ప ని2 స అవరోహణ : స ని2 ప మ2 గ2 స పల్లవి: సుధామయీ సుధా నిధీ  సుమసరేక్షు కోదండే ||సుధా||  అను పల్లవి: విధీంద్రనుత విమల సలహౌ…. ఆ…..  విధీంద్రనుత విమల సలహౌ వేదసారె విమలాంబికే  ముక్తాయి : స. ని ప,Continue Reading

రాగం : శివేపాహిమాంతాళం : ఆది తాళంComposer: త్యాగరాజ Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ2 ప ద2 ని2 స అవరోహణ : స ని2 ద2 ప మ2 గ2 రి2 స  పల్లవి: శివేపాహిమాం అంబికే ఆశ్రిత ఫలదాయకి అంబ ||శివే|| అనుపల్లవి: కవేర జోతర తీర వాసినీ కాత్యాయని ధర్మ సంవర్ధినీ  ||శివే|| చరణం: చరాచరమయి కరారవిందమున రామ చిలుకను బిరాన పూనీContinue Reading

రాగం : పంతువరాళి తాళం : త్రిశ్ర ఆదితాళం Composer: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మLanguage: తెలుగు ఆరోహణ : స రి1 గ2 మ2 ప ద1 ని1 స అవరోహణ : స ని2 ద1 ప మ2 గ2 రి1 స ప్రథమం శైలపుత్రీత్రి – ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి – కూష్మాండేతి చతుర్ధకం  పంచమం స్కందమాతేతి  – షష్ఠం కాత్యాయనీతిచ  సప్తమం కాళరాత్రీత్రి – మహాగౌరీతిచ అష్టమం  నవమం సిద్ధిదాత్రీచ – నవదుర్గాః ప్రకీర్తితాఃContinue Reading

రాగం : కాంభోజి  తాళం : ఆది తాళం-విలంబ కాలం Composer: ముత్తుస్వామి దీక్షితార్ Language: తెలుగు ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 సఅవరోహణ : స ని1 ద2 ప మ1 గ2 రి2 స పల్లవి: మరకతవల్లీం  మనసా స్మరామి  మదన జనకాది  దేవ పాలినీ   ||మరకత|| అను పల్లవి: హరి హృదయ వేదినీ మోదినీ హరి హర పుత్ర జననీ నళినీ  సమిష్టి చరణం:Continue Reading