
రాగం : కాంభోజి
తాళం : ఆది తాళం-విలంబ కాలం
Composer: ముత్తుస్వామి దీక్షితార్
Language: తెలుగు
ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 స
అవరోహణ : స ని1 ద2 ప మ1 గ2 రి2 స
పల్లవి:
మరకతవల్లీం
మనసా స్మరామి
మదన జనకాది
దేవ పాలినీ ||మరకత||
అను పల్లవి:
హరి హృదయ వేదినీ మోదినీ
హరి హర పుత్ర జననీ నళినీ
సమిష్టి చరణం:
క్రూర దైత్యాది బృంద మర్దినీ
గురుగుహాదినుత వహ్నివాసినీ ||మరకత||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



