Marakatha Valleem | మరకతవల్లీం | Muthuswami Deekshithar

రాగం : కాంభోజి  
తాళం : ఆది తాళం-విలంబ కాలం 
Composer: ముత్తుస్వామి దీక్షితార్ 
Language: తెలుగు 
ఆరోహణ : స రి2 గ2 మ1 ప ద2 స
అవరోహణ : స ని1 ద2 ప మ1 గ2 రి2 స

పల్లవి:

మరకతవల్లీం

 మనసా స్మరామి 

మదన జనకాది 

దేవ పాలినీ   ||మరకత||

అను పల్లవి:

హరి హృదయ వేదినీ మోదినీ

హరి హర పుత్ర జననీ నళినీ 

సమిష్టి చరణం:

క్రూర దైత్యాది బృంద మర్దినీ 

గురుగుహాదినుత వహ్నివాసినీ  ||మరకత||  


Discover more from సింధు సిరులు

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *