
రాగం : అమృత వర్షిణి
తాళం : రూపక తాళం
Composer: హరి కేశవ నల్లూర్ ముత్తయ్య భాగవతార్
Language: సంస్కృతం
ఆరోహణ : స గ2 మ2 ప ని2 స
అవరోహణ : స ని2 ప మ2 గ2 స
పల్లవి:
సుధామయీ సుధా నిధీ
సుమసరేక్షు కోదండే ||సుధా||
అను పల్లవి:
విధీంద్రనుత విమల సలహౌ…. ఆ…..
విధీంద్రనుత విమల సలహౌ
వేదసారె విమలాంబికే
ముక్తాయి :
స. ని ప, ప మ గ స గ, స, ||
స ని. స గ స గ మ ప గ మ ప ని ||
స ని స. గ స. గ. మ. , గ. స. ని ప ||
స. సా. ప పా స గా మ ప ని || ||సుధా||
చరణం:
, సరసిజాక్షి జగన్మోహినీ
, సరస రాగ మణిభూషిణి
హరికేశ ప్రియ కామిని
ఆనందామృత వర్షిణి || సుధా ||
ముక్తాయి :
స. ని ప, ప మ గ స గ, స, ||
స ని. స గ స గ మ ప గ మ ప ని ||
స ని స. గ స. గ. మ. , గ. స. ని ప ||
స. సా. ప పా స గా మ ప ని || ||సుధా||
Discover more from సింధు సిరులు
Subscribe to get the latest posts sent to your email.



